WHO పై ట్రంప్ వ్యాఖ్యలు

0
77

WHO పై త్వరలో ఒక ప్రకటన చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు WHO సంస్థ చైనా చేతిలో కీలు బొమ్మల మారిపోయిందని ఆరోపించారు కరోనా వైరస్ పై ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని, చైనా కి వంత పాడుతుందని నిందిస్తూ అమెరికా ఆ సంస్థ కి నిధులను ఇప్పటికే ఆపేసిన సంగతి తెలిసిందే.

తాజా గ ట్రంప్ మీడియా తో మాట్లాడుతూ ‘ ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని నేను అనుకోవట్లేదు ఇది వారి చేతకానితనం వల్లే జరిగి ఉండొచ్చు దానిపై వారికీ ఎలా మాట్లాడాలో తెలియడం లేదు, మేము ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థకు 500 మిలియన్ డాలర్స్ సహకారాన్ని అందిస్తున్నాం. కానీ ఆ సంస్థ చైనాకి అనుగుణంగా ఉందని, దానిపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తామని తెలిపారు.

చైనా ఎం చేసిన WHO కి ఓకే చైనా కేవలం 38 మిలియన్ డాలర్స్ మాత్రమే ఇస్తుంది సంస్థ ఎం చేయాలో చైనా యే చెప్తుంది ఇదెలా కుదురుతుందని అని మేము నిధులు ఆపివేశాం అని ట్రంప్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here