నటీమణుల పచ్చబొట్లు ట్రెండ్ …!!

0
60
TollyWood Heroiens Tatoos Trend

పచ్చబొట్టు (టాట్టూ) చెరిగిపోదులే నా రాజా! అంటూ ఓ పాటను రీమిక్స్ కూడా చేశారు. నిజమే చెరిగిపోయేది పచ్చబొట్టు కాలేదుగా. అలాంటి భామల్లో త్రిష ముందు వరుసలో ఉంటుంది. సమంత.. నయనతార.. శ్రుతిహాసన్.. అమలాపాల్.. రష్మిక తదితర నాయికలు ఉన్నారు.

సమంత ఒంటి పై మూడు చోట్ల పచ్చబొట్లు ఉన్నాయి . సామ్ పక్కటెముకలపై `చైతన్య` పేరును టాట్టూ వేయించుకుంది. చేయి.. వీపు భాగంలో టాట్టూలు ఉన్నాయి. నయనతారకు మెడపై మూడు టాట్టూలు.. ఎడమ చేతిపైనా టాట్టూ ఉంది. ప్రభుదేవాపై ప్రేమతో టాట్టూ వేయించుకుంది.

ఎద భాగం పై  త్రిష వేయించుకున్న టాట్టూ చాలా ప్రత్యేకమైనది.  వీపుపై `శ్రుతి` అనే టాటూని తమిళంలో వేయించుకుంది.  ఆమె చెవి కింద మ్యూజిక్ సింబల్ టాటూ హైలైట్. `ఇర్రీప్లేసబుల్` (భర్తీ చేయలేనిది) టాటూతో రష్మిక మందన్న హీట్ పెంచింది.

తన వీపుపై కాలిపై అమల పాల్ టాట్టూలు వేయించుకుంది.  నేటితరం కుర్రభామల్లో టాట్టూలతో విరుచుకుపడే భామలెందరో.. తేజస్వి మడివాడ .. శోభిత ధూళిపాల.. గీతామాధురి.. ఆండ్రియా జెరోమియా.. చిన్మయి… వీళ్లంతా టాట్టూలతో కనిపించడానికి ఇష్టపడతారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here