వైజాగ్ లో విష వాయువు ఘటనపై సినీ నటుల స్పందన…

0
115
Tollywood celebrities on vizag gas leak

వైజాగ్ లో జరిగిన విష వాయువు సంఘటనపై సిని నటులు ట్విట్టర్ ద్వారా స్పందించారు. అగ్రతారలైన చిరంజీవి, జనసేన అదుక్షుడు పవన్కళ్యాణ్, మహేష్ బాబు మంచు మనోజు, చిరంసీజీవి అల్లుడైన బాబీ లు స్పందించారు. కరోనా తో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయం లో ఇలాంటి విషాద సంఘటన జరగటం చాలా బాద కరమని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. బాధితులకు తమవంతుగా ఆర్థిక సహాయం అందచేస్తామన్నారు. ప్రధాన మంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడి పూర్తి వివరాలు కనుకొన్నారు.

భద్రతాచర్యలు వేగవంతం చెయ్యమని కేంద్రం తరుపునుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మోడీ అన్నారు. ఈ ఘటన లో చని పోయిన వారి సంఖ్య పది కి చేరింది పదిహేను వందల మందికి పైగా అస్వస్థకు గురి అయ్యారు లాక్ డౌన్ కారణంగా ప్రజలు అందరు ఇంట్లోనే ఉండటం వాళ్ళ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. కొద్దీ సమయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సంఘటన స్థలానికి చేరుకోబోతున్నారు. కరోనా తో భయపడుతున్న సమయం లో ఈ విధంగ
జరగడం చాలా విషాద కరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here