మైక్రో సాఫ్ట్ ఆఫర్ కు నో చెప్పిన టిక్ టాక్ …!!

0
44
Tik Tok Rejected MicroSoft Offer

ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ ప్రతిపాదనను అంగీకరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది.

అందుకు సెప్టెంబరు 15 వరకు గడువు విధించారు. దాన్ని పొడిగించే యోచనేమీ లేదని ఇటీవలే తేల్చి చెప్పారు. మరోవైపు ట్రంప్‌ ఆదేశాలపై బైట్‌ డ్యాన్స్‌ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ఆసక్తిచూపిన మైక్రోసాఫ్ట్‌ను బైట్‌ డ్యాన్స్‌ తిరస్కరించింది.

టిక్‌టాక్‌ కొనుగోలు రేసులో ఉన్న మరో ప్రముఖ సంస్థ ఒరాకిల్‌.  టిక్‌టాక్‌ కొనుగోలుకు ఒరాకిలే సరైందని ట్రంప్‌ సైతం గతంలో వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here