క్లారిటీ ఇచ్చిన హీరో

63
balayya

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివిధ సందర్భాల్లో ప్రవర్తించిన తీరు  కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.   అదే సమయంలో బాలయ్య ఫోన్‌ రింగ్‌ అవ్వడంతో కోపంతో దాన్ని  పక్కకు విసిరి తన ఉగ్రరూపాన్ని చూపించాడు  మన బాలయ్య . కరోనాకి   వ్యాక్సిన్ ఎప్పటికీ రాదని,  నాకు తెలుసు అంటూ సంచలనం చేశారు . ఈ సంఘటనలపై నెటిజన్లు వీపరితంగా స్పందిస్తున్నారు. ​ఫన్నీ కామెంట్స్‌, మీమ్స్‌లతో  ఆడుకుంటున్నారు.

బాలకృష్ణ తీరును తప్పుగా అర్థం చేసుకున్నట్లు వివరణ ఇచ్చాడు.  ఓ ప్రకటన విడుదల చేశాడు. ‘నిజానికి బాలకృష్ణ నన్ను కొట్టలేదు. నేను పోస్టర్‌ను ఎడమ చేతితో పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాను. హీరోగా  మొదటి మూవీ  కాబట్టి ఎడమ చేతి లో పోస్టర్‌ పట్టుకోవడం మంచిది  కాదు అని ఆయన నా చేతిని పక్కకు  తీసాడు . అంతేగాని ఉద్ధేశ్యపూర్యకంగా చేసిన పని కాదు.  బాలకృష్ణ చాలా మంచి వారు. మేము మా కార్యక్రమానికి రావాలని కోరిన వెంటనే రావడానికి ఒప్పుకున్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు’. అంటూ క్లారిటీ ఇచ్చాడు. మీమ్స్‌పై స్పందిస్తూ క్రియెటీవిటిగా మీమ్స్‌ సృష్టించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here