Tag: sadhguru
ఆధ్యాత్మిక చింతనను పరిచయం చేసిన సామ్..
అక్కినేని సమంత ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక చింతన మరియు దైవికం గురించి సామ్ చెప్పిన విషయాలు భక్తి భావాన్నిపెంచేలా ఉన్నాయి. శిష్యులు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు దర్శనమిస్తారు.....