Tag: mushrooms are low calories
రోగనిరోధక శక్తిని పెంచే మష్రూమ్స్..!!
ఊబకాయం లేకపోతే, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రెండింటి మధ్య సమతుల్యతను కాపాడుకునేందుకు మష్రూమ్స్ని రెండో రోజులకు ఓసారి వంటల్లో వాడాలని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. బలమైన రోగనిరోధక శక్తిని పుట్టగొడుగులు కలిగివుంటాయి....