Tag: BrahmastraMovie
రణ్బీర్ షూ ఖరీదెంతో తెలుసా..?
స్టార్స్ ఏది చేసినా అది వారి హోదాకు తగ్గట్టే ఉంటుంది. లేకుంటే ఎప్పుడు కాపు కాచే మీడియా తాటాకులు కట్టేస్తుంది. వారు మంచి డ్రస్సుల్లో కనిపిస్తే ‘బెస్ట్ ఫ్యాషన్’ అంటూ పొగిడేస్తోంది. చెత్త...