రకుల్ పై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్ … !!!

0
76
Rakul

డ్రగ్స్ రాకెట్ కేసులు ఈ మధ్య సంచలనంగా మారుతున్నాయి ఇటు బాలీవుడ్ సెలబ్రిటీ లు మొదలుకొని ఇప్పుడు టాలీవుడ్ వరుకు ప్రముఖుల జాబితా బయట పడుతుంది తాజాగా ఈ మధ్య రకుల్ పేరు బయటకు వచ్చింది రకుల్ పేరు బయటకు రాగానే శ్రీ రెడ్డి సోషల్ మీడియా లో ఆక్టివ్ అయ్యారు,ఓ వీడియో రీలీజ్ చేసారు దానిలో తనకు రక్షణ కలిపిస్తే టాలీవుడ్ లో డ్రగ్స్ వాడే ప్రముఖుల పేర్లు బయట పెడతా అని చెప్పింది.రకుల్ పై శ్రీ రెడ్డి తీవ్రంగా స్పందించింది.

పెద్దల ముసుగు లో చాల మంది టాలీవుడ్ సెలబ్రిటీ ల అరాచకాలు బయటకు తెస్తా అని వెల్లడించారు.ఎన్సీబీ వారు కేవలం బాలీవుడ్ పైనే కాకుండా టాలీవుడ్ వైపు కూడా దుష్టి పెట్టాలని తెలిపారు  రకుల్ ను  విచారిస్తే. టాలీవుడ్‌లో డ్రగ్  లింకులు ఉన్న హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులందరి పేర్లు బయటపడతాయి. కేసు దర్యాప్తు సీరియస్‌గా చేస్తున్న సమయంలో అధికారుల  కు ట్రాన్స్‌ఫర్స్  వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై తనకు పూర్తిగా నమ్మకం ఉంది అని . యువత కు డ్రగ్స్ రోగం అంటకూడదు అని తెలిపారు.

రకుల్, సెలబ్రిటీల తనయులు ,హీరోలు డ్రగ్స్ వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకొనే వారున్నారు. యూత్‌, అమ్మాయిలను పార్టీలకు పిలిచి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఇలాంటి అడ్డుకోవాలంటే నార్కోటిక్స్ కఠిన చర్యలను తీసుకోవాలని తెలిపారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here