సౌరభ్ గంగూలీకి హార్ట్ ఎటాక్..!

29
sourav-ganguly-suffers-a-heart-attack

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఒక్కసారిగా తీవ్ర అనారోగ్య సమస్యకు లోనయ్యారు. గుండెనొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న టైం లో గంగూలీకి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి కలిగింది. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన కోల్‌కతాలో ఉన్న వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం యాంజియోప్లాస్టీ సర్జరీ చేయనున్నట్లు సమాచారం. గంగూలీ ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే భారత క్రికెటర్లు మరియు మాజీ క్రికెటర్లతో పాటు గంగూలీ అభిమానులను సైతం కలవరపెడుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని అందరు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here