సిరిసిల్ల కలెక్టర్ విశ్వరూపం..!

0
163
Rajanna Sircilla Collector Krishna Bhaskar fires on People

సిరిసిల్ల కలెక్టర్ విశ్వరూపం:
మోడి గారి లాక్ డౌన్ పిలుపును దేశం అంతా పాటించింది అయితే ఇది ఇలా ఉండగా కొన్ని ప్రాంతాలలో మాత్రం ప్రజలు ఏదావిధం గా రోడ్ల పై కార్ల లోనూ బైక్ ల పైన యధవిధం గా తిరుగుతున్నారు.దీనిని చూసిన సిరిసిల్ల కలెక్టర్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు తానే స్వయంగా రోడ్ల మీదకి వచ్చి ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారు వారి అందరికీ తనదైన శైలిలో బుద్దిచెప్పరు. మోడీ గారికి పని పాట లేక e కార్యక్రమాన్ని చెప్పట్టలేదని మనమ్మందరి ఆరోగ్యాన్ని కాపడుకోవడానికి చేస్తున్నారని కావున ఎవరు కూడా బయట తిరగవధన్నారు .కొన్ని కార్లను మోటర్ సైకిల్ లను సీజు చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రజలందరూ ఎవరికి వారు జాగర్త గా ఉండాలని పక్క దేశాల పరిస్తి మనకు రాకుండా ఉండాలంటే దయచేసి మీరు ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలను గౌరవించాలి అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here