ఎన్టీఆర్ 30లో విలన్ గా సేతుపతి.

17
NTR30.by mirchipataka

ఎన్టీఆర్ 30లో విలన్ గా సేతుపతి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ల్యాండ్ మార్క్ 30వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి  కాస్టింగ్ ఎంపికలు జరుగుతున్నాయి. ఈ క్రేజీ మూవీలో తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతిని విలన్ గా ఎంపిక చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఉప్పెన చిత్రంతో సేతుపతి విలనిజానికి ప్రశంసలు దక్కాయి. ఆయన తప్ప ఇంకెవరూ ఆ పాత్రకు సెట్ అవరు అనేంతగా ప్రశంసించారు. ఇటు టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ కూడా విలన్ గా సేతుపతి బిగ్ ఆప్షన్ అయ్యారు. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో కూడా మొదట అతడి పేరే వినిపించింది. అలాగే చరణ్ . చిరంజీవి  సహా ఇతర స్టార్ హీరోలు కూడా సేతుపతి ని తప్పనిసరిగా తమ సినిమాల్లో నటించేలా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here