ప్రెగ్నన్సీ పై స్టార్ హీరో వైఫ్ కామెంట్ ..!

0
86

ఇటీవలే ఒక స్టార్ హీరోయిన్ తల్లి కాబోతుందని వార్త వైరల్ అయింది, మొన్నటి వరకు తన ఆందాలతో ఎట్రాక్ట్ చేసిన ఆ హీరోయిన్ సడన్ గా ప్రేగ్నన్ట్ అయింది అనే వార్త సౌత్ లో ఆ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు సాయేషాసైగల్. ఆర్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్నఈ స్టార్ హీరోయిన్ సోషల్ మీడియా లో ఏదో ఒక వార్త తో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది. ఇంక ప్రస్తుతం ఆమె ప్రేగ్నన్ట్ అనే వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయింది. ఆరోగ్యము పై కొత్త తరహాలో జాగ్రత్తలు తీసుంటుంటే సాయేషా త్వరలో తల్లి కాబోతుందని కామెంట్స్ వస్తున్నాయి. మొన్నటి వరకు ఫిట్నెస్ డ్రెస్ లో నజ్జుగా కనిపించిన సాయేషా సడన్ గా కాస్త బరువు పెరగడముతో కోలీవుడ్ మీడియా లో కూడా కధనాలు మొదలయ్యాయి. సడన్ గా ఆ వార్తల పై సాయేషా సైగల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. గజినీకాంత్ సినిమా తో ఒకటైన ఈ జంట గత ఏడాది వివాహం చేసుకున్నారు . ఆర్య వయసు 38 కాగా సాయేషా వయసు 22. ఏజ్ లో చాల గ్యాప్ ఉన్నప్పటికి ఈ జంట సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉంది. వీరు కలిసి ఒక ఫోటో కి స్టిల్ ఇస్తే చాలు ఆ ఫోటో వైరల్ కావలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి తర్వాత కూడా లవ్ బర్డ్స్ మాదిరిగానే ఉంటారు. వీరికి సంబంధించిన న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకపోతే చాల రోజులు తర్వాత ప్రేగ్నన్ట్ అనే వార్త సౌత్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే ఆ వార్త పై సాయేషా ఫైనల్ క్లారిటీ ఇచ్చింది. అది నిజం కాదు లాక్ డౌన్ లో వేరే పనులే ఉండవా అంటూ .. అసలు ప్రేగ్నన్ట్ అయ్యాను అని ఎవరికి వారు అనుకుంటే ఎలా అని కాస్త అసహనం వ్యక్తం చేసింది. ప్రేగ్నన్ట్ అయితే ఆ విషయం దాచగలమా? అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం సాయేషా సైగల్ షూటింగ్స్ ల లో పాల్కొవడానికి రెడీ అవుతుంది. మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్న సాయేషా నెక్స్ట్ సినిమాలతో అసలైన డాన్స్ స్కిల్స్ ని చూపిస్తుందంట. ఇంక ఆమె ప్రేగ్నన్ట్ అనే వార్తలకు ఎండ్ కార్డ్ పెట్టిన సాయేషా . ఇప్పట్లో అయితే పిల్లల పై ఫోకస్ చేసేదే లేదని చెపేసింది. ప్రస్తుతం ఈమె ఆర్య తో కలిసి ఒక యానిమేషన్ సినిమా చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here