ప్రంపంచంలోనే అతిపెద్ద జూ ఏర్పాట్లలో అంబానీ..

21
reliance-plans-to-beat-the-worlds-largest-zoo

ప్రంపంచంలోని అతి పెద్ద జంతుప్రదర్శనశాల్లో ఒకటిగా నిలిచిపోయే జూను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆయన సొంత రాష్ట్రం గుజారాత్ లో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ జంతుప్రదర్శనశాలలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉపయోగపడే రెస్క్యూ సెంటర్ కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. దీనిని 2023లో మొదలుపెట్టనున్నారని రిలయన్స్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ పరిమళ్ నత్వానీ తెలియజేసారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేస్తున్న ఖర్చు మరియు ఇతర వివరాలను చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఈ వెంచర్ కు సంబంధించి అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here