దేశంలో తొలిసారిగా COVID -19 హాస్పిటల్..!

0
160
first covid19 hospital in mumbai

దేశం లో తొలిసారిగా కోవిద్ -19 హాస్పిటల్ రిలయన్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వ చర్యలకు తోడుగా తనవంతు సాయంగ రిలయన్స్ ముందుకు వచ్చింది. ఈ హాస్పిటల్ ను ముంబయి లో ఏర్పాటు చేసారు. మాస్కుల ఉత్పత్తి ని వేగవంతం చేస్తామని తెలిపింది. సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం ఉచిత భోజనం, ఇంధనాన్ని అందిచనునట్లు వివరించింది.

మహారాష్ట్రలోని లోధివాలి లో పూర్తి వసతులు కలిగిన ఇసోలాటిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. దీన్ని జిల్లా అధికారులకు అప్పగించారు. కరోనాను వేగంగా గుర్తించడానికి ‘రిలయన్స్ సైన్స్ విభాగం’ అదనపు కిట్స్ దిగుమతి చేసుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here