మెగా హీరో సినిమాలో రానా దగ్గుబాటి ..!!

147
Rana

వైవిధ్యమైన కథలను పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్న హీరో రానా . అయన నటిస్తున్న చిత్రం ‘అరణ్య ‘ ఆడియన్స్ ముందుకు రావలిసి ఉండగా , లాక్ డౌన్ కారణంగా ఆగింది . రానా ‘విరాటపర్వం ‘లో నటిస్తున్నారు. కొత్త ప్రాజెక్ట్స్ , కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఓ కొత్త వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు  క్రిష్ ఓ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే . ఈ మూవీ లో రానా ఓ కీలక పాత్ర నటిస్తున్నారని టాక్. రానా , చిత్ర బృందం నుండి ఎలాంటి ప్రకటన లేదు . మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్  కోషియామ్’  లోను  రానా నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి . సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ రీమేక్ ను తెరకెక్కిన్చేదుకు సన్నాహాలు చేస్తుంది . త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here