విడుదలకు సిద్దమయిన ప్రణవం

21
Pranav ready for release

శ్రీ మంగం, శశాంక్‌, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ హీరో మరియు హీరోయిన్లుగా కుమార్‌ దర్శత్వంలో తనూజ. ఎస్ నిర్మించిన లవ్ అండ్ థ్రిల్లర్ మూవీ ప్రణవం ఈ సినిమాలో పాటలు ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ నెల 29న థియేటర్స్ లో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈ రోజుల్లోచిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ మంగం హీరోగా కొంత గ్యాప్ తర్వాత వస్తోన్న చిత్రం మరో సరి హీరోగా తనేంటో నిరూపించుకునేలా ఈ సినిమా ఉంటుంది. దర్శకుడు కుమార్ కి ఇదే తొలి సినిమా అయిన ఆడియన్స్ ఆలోచనా విధానానికి తగ్గట్టుగా తెరకెక్కించారు. కొత్త కథలతో పోటీ పడి సినిమాలు చేస్తోన్న దర్శకుల లిస్ట్ లో మా దర్శకుడు కుమార్ చేరతారు అన్న నమ్మకంతో ఉన్నాం. కథకి తగ్గట్టుగా ఎక్కడా కూడా మొహమాట పడకుండా సినిమాను చాలా రిచ్గా నిర్మించాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here