ప్రభాస్ 20 వ సినిమా

0
89

బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా తనదయిన ముద్ర వేసుకున్న ప్రభాస్ ఎట్టకేలకు తన 20 వ సినిమా తో అభిమానుల ముందుకు రాబోతున్నారు సాహో తర్వాత ప్రభాస్ తన 20 వ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు పూజ హెగ్డే కథానాయిక యు వి క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు ఈ సినిమాకి సంబందించిన చిత్రీకరణ దాదాపు పూర్తి అయింది. లాక్ డౌన్ కి ముందు జార్జియా లో చిత్రీకరణ పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ భారత్ కి వచ్చింది.

గతంలో ఈ సినిమా పూజ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలను దర్శకుడు రాధాకృష్ణ శుక్రవారం సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకున్నారు అభిమానులు ఈ ఫొటోస్ చూసి దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి కరోనా కారణంగా చిత్ర యూనిట్ అంత స్వీయ నిర్బంధంలో ఉన్నారు. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా కి ‘రాధేశ్యామ్ ‘ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here