RRR తర్వాత తారక్ మరో హై బడ్జెట్ మూవీ … ???

0
14
NTR's RRR

జూనియర్ NTR కేవలం మన తెలుగు ప్రజలకే కాదు తన నటన ప్రావిణ్యం తో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సాధించిన వ్యక్తి, ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దెగ్గర 200 నుంచి ౩౦౦ కోట్లు దాక వచ్చేవి. కానీ ఇప్పుడు మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా బాలీవుడ్ కి దీటు గా పోటీ పడుతుంది.

 

NTR

 

మన హీరోల హిందీ డెబ్యూ సినిమాలు, అక్కడ భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది .మైత్రి మూవీ మేకర్స్ తారక్ తో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. KGF దర్శకుడు ఒక యాక్షన్ కథను రెడీ చేయబోతున్నాడు . అయితే ఈ సినిమా కి 250 కోట్ల నుంచి ౩౦౦ కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నారు.RRR షూటింగ్ అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే RRR సినిమా లో తారక్ కి సంబంధించిన టీజర్ ని కూడా వీలైనంత త్వరలో రిలీజ్ చేయాలని రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here