పార్లే జి సంచలన నిర్ణయం

16
Parle-G

నకిలీ టీ ఆర్ పీ ల కోసం అక్రమాల కు పాల్పడుతున్న న్యూస్ ఛానెళ్ల పై పోలీసులు కేసు నమోదు చేసుకోవటం లాంటి వి జరుగుతున్నాయి, ప్రేక్షకులకు ఏకంగా డబ్బులు ఇచ్చి తమ రేటింగ్ ను పెంచుతున్నారు ప్రముఖ జాతీయ మీడియా తో పాటు మహారాష్ట్ర లో ని ఇంకో రెండిటి పై కేసు నమోదు చేసారు దీని పై దర్యాప్తు జరుగుతుంది.

ఈ వ్యవహారం ముందుకు వచ్చిన తర్వాత పార్లే జి సంచలన నిర్ణయం తీసుకుంది  న్యూస్ ఛానళ్ళు కు వ్యాపార ప్రకటనలు ఇవ్వకూడదు అని సంచలన నిర్ణయం తీసుకుంది  న్యూస్ ఛానళ్ళు ప్రజలకు సరి అయినా సమాచారాన్ని అందజేయటల్లేదు అని యాజమాన్యం లో వ్యక్తం అవుతుంది. అందుకే వాటిని అడ్వేర్టైస్మెంట్ల నుంచి నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చింది ఇలా ఓ ట్వీట్ కూడా చేసింది న్యూస్ చానెళ్లకు ఎటువంటి వ్యాపార ప్రకటనలు ఇవ్వోడు అని పార్లే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

బజాజ్, పార్లె వంటి సంస్థలకు మద్దతుగా మరిన్ని కంపెనీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపింది. నకిలీ టీఆర్పీ రేటింగుల వ్యవహారం లో  బార్క్‌ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో విషయం  వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. బార్క్‌ మాజీ ఉద్యోగులు,టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  రెండు ఛానళ్ల యాజమానులను పోలీసులు అరెస్టు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here