My Life…My Career…! | Social media is a vital aspect of teenagers..!

338
Social media is a vital aspect of teenagers

youtube stars :
యూత్ కి కెరీర్ అంటే software, docotor ఇది మాత్రమే కాదు, వాళ్ళ భిన్నమైన అభిప్రాయాలకు తగ్గట్టు భిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం బాగా ట్రేండింగ్ లో యూత్ ఫాలో అవుతున్న కెరీర్ సోషల్ మీడియా.

ఈ మధ్యకాలం లో చాలా ఫేమస్ అయినా యూట్యూబ్ స్టార్ట్స్ చాలా మంది ఉన్నారు. అందులో dethadi, mahatalli, sejalkumar, heavenly home made ఇలా చాలా మంది చాలా youtube చానెల్స్ నడుపుతున్నారు.. వాళ్ళ passion ను follow అవుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు.

కామెడీ, బ్యూటీ, lifestyle, టూర్స్ ఇలా చాలా వాటి మీద వీడియోస్ తీసి వాల్ల ఛానల్ లో upload చేస్తున్నారు. ఇవి యూత్ బాగా నచ్చుతున్నాయ్ కూడా.. మీ passion కూడా సోషల్ మీడియా ఐతే ఇంకెందుకు ఆలస్యం మీ ఓన్ ఛానల్ ని పెట్టుకోండి మరి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here