సీఎంలతో ఈరోజు, రేపు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న మోది …. లాక్ డౌన్ పై చర్చ ….!

0
73

దేశంలో కరోనా వైరస్ విజృంభణ పెరుగుతుంది. పాజిటివ్ కేసెస్ కూడా రోజు పెరుగుతూనే ఉన్నాయి దింతో 5.0 లాక్ డౌన్ సడలింపులు తరుణంలో … ఈరోజు, రేపు (మంగళవారం, బుధవారాల్లో ) ప్రధాని నరేంద్ర మోది ముఖ్యమంత్రుల అభిప్రాయం తీసుకుంటున్నారు. వారి సలహా మేరకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. 5 .0 లాక్ డౌన్ భాగంగా ఇప్పటికే అన్ లాక్ 1.0 అమల్లో ఉంది. మాల్స్ , రెస్టారెంట్స్ తెరుచుకున్నాయి దేశంలో రోజుకు కరోనా వైరస్ 10 వేలు దాటుతున్నాయి. ప్రధాని మోది .. రాష్ట్రాల , కేంద్రపాలిత సీఎంలతో విడివిడిగా ఇంటరాక్ట్ అవుతున్నారు. కరోనా వైరస్ కేసెస్ పెరుగుతున్నందున ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం పై  సీఎంల అభిప్రాయం తీసుకోనున్నారు. కరోనా వైరస్ విజృభించడంతో మార్చ్ నుంచి లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే సీఎంల అభిప్రాయం తీసుకుని .. పొడిగిస్తానే ఉన్నారు. మంగళవారం సీఎంలతో మోది వీడియో కాన్ఫరెన్స్ ఆరోది అని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here