కింగ్ కోహ్లీ మొదటి సెంచరీ కి 11 ఏళ్ళు..!

299
Virat-kohli-11-years-completed-in-1st-century

ప్రస్తుత టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అలియాస్ “కింగ్ కోహ్లీ”.. “రన్-మెషీన్”.. “విరాట్”.. ఇలా అనేక రకాల ముద్దు పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. కోహ్లీ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్ మొట్టమొదటి సెంచరీ చేసి ఇప్పటికి 11 ఏళ్ళు అయింది. తన మొదటి సెంచరీ ని శ్రీలంక మీద డిసెంబర్ 24 న 2009లో చేసాడు. ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 315 పరుగులతో నిలవగా, టార్గెట్ ఛేదనలో భారత్ తొలుత 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజ్ లో ఉన్న గంభీర్ తో కలిసి బ్యాటింగ్ చేస్తూ కోహ్లీ తన మొదటి సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో కోహ్లీ 107 పరుగులు చేయగా గంభీర్ 150 పరుగులు చేసి బారత్ కు భారీ విజయాన్ని అందించారు. కోహ్లీ ప్రస్తుంతం 43 సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here