పృథ్వి షా ను ఆట పట్టించిన కోహ్లీ …

48
kohli

ఢిల్లీ క్యాపిటల్స్  అల్ రౌండర్స్ గా దూసుకుపోతుంది అటు బాటింగ్ ఇటు బౌలింగ్ లతో  బెంగళూరు రాయల్  చాలెంజర్స్‌ ఓడిపోయింది. సోమవారం  జరిగిన మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో బెంగళూరుపై ఢిల్లీ  విజయం అందుకుంది . మ్యాచ్‌కు ముందు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీషాను  విరాట్ కోహ్లీ ఆటపట్టించాడు.

టాస్ సమయం లో అశ్విన్ మరియు పృథ్వి లతో సరదాగా మాట్లాడిన కోహ్లీ పృథ్వి దెగ్గరకు వస్తూనే తన పొట్ట గిల్లాడు ఇదంతా   టీవీ కెమెరాల్లోఇంకా  మ్యాచ్ ప్రజెంటేషన్‌ షోలో వచ్చింది . ఇది చుసిన నెటిజెన్ లు ఈ ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేసి రకరకాల కామెంట్స్ ను పెడుతున్నారు పృధి ఏంటి ఈ పొట్ట అంటూ ఇంకా పొట్ట విషయం లో రోహిత్ కు పోటీ పడుతున్నావా అంటూ  ఇలా పొట్ట పెంచితే మ్యాచ్ ఎక్కు కాలం ఆడలేవు అంటూ కొంచం తగ్గించు అంటూ విరాట్ సలహా ఇచ్చాడని  సెటైర్స్ వేశారు.ఇది ఇలా ఉండగా పృథ్వి ఈ సీజన్లో బాగా ఆడుతున్నారు  రెండు హాఫ్ సెంచరీ లను సాధించారు.  4.5 ఓవర్లలోనే ఢిల్లీ స్కోరు 50కి చేరింది. బెంగళూరు బుల్స్ ను కలవరపెట్టిన ఈ జోడీని సిరాజ్‌ 7వ ఓవర్లో  68 పరుగుల భయస్వామ్యం అయ్యింది. అయితే పృథ్వి ఆడుతున్న మ్యాచ్ అచ్చమ్ వీరేంద్ర సెహ్వాగ్ ఆడినట్టే ఉంది ఈ మ్యాచ్ లో కోహ్లీ తప్ప మరెవరు 20  పరుగులు కూడా చేయలేకపోయారు అక్షర్ పటేల్ కు మం అఫ్ ది మ్యాచ్ వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here