కోహ్లీ ఇంట్లో షాకింగ్ నిజం!.

16
virat kohli

తాజాగా శరద్ దీప్ సింగ్ స్పోర్ట్స్ కీదాతో మాట్లాడుతూ ‘మ్యాచ్ జరుగుతున్న సమయంలో  విరాట్ కోహ్లీ ఎంతో దూకుడుగా ఉంటాడని.. సెలెక్షన్ మీటింగ్ లో కూడా అందరూ చెప్పేది శ్రద్ధగా ఆలకిస్తాడని శరణ్ దీప్ విరాట్ గురించి బయటపెట్టారు. విరాట్ భార్య అనుష్కశర్మ కలిసి ఉండే ఇంట్లో అసలు పనిమనుషులు ఉండరని. అతిథులకు విరాట్ అనుష్క ఇద్దరూ కలిసి స్వయంగా వంట వండి భోజనం వడ్డిస్తారని శరణ్ దీప్ సంచలన నిజాన్ని  బయటపెట్టాడు. అతిథులతోనే కలిసి కూర్చొని వారితో సరదాగా మాట్లాడుతాడని.. ఎంతో పేరు ఉన్న కోహ్లీ ఇంట్లో చాలా సర్వ సాధారణంగా ఉంటాడని శరద్ దీప్  తెలిపారు.ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఆటగాళ్లలో కోహ్లీది 66వ స్థానం. అయినా తన ఇంట్లో అన్ని పనులు కోహ్లీనే  చేసుకుంటాడన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here