కేజీఎఫ్ 2 మూవీ క్రేజీ అప్డేట్ ..!!

41
kGF -2 ,Movie

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న కేజీఎఫ్ మూవీ దేశ వ్యాప్తంగా గుర్తింపు అందుకుంది .ఈ ఒక్క మూవీ తోనే డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ మరియు హీరో యశ్‌ దేశవ్యాప్తంగా ప్రేక్షులకు పరిచయమయ్యారు.  కేజీఎఫ్‌ భారీ విజయాన్ని అందుకోవడంతో  ఆ మూవీ  బృందం కేజీఎఫ్ ‌ 2 ని  ప్రారంభించింది.కేజీఎఫ్ సినిమాలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం కేజీఎఫ్-2 ద్వారా ప్రేక్షకులకు చెప్పనున్నారు . ఈ సినిమా చిత్రీకరణ విషయంలో చిత్రబృందం  ఎటువంటి రాజి పడకుండా ఈ మూవీ  తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ ని ఫాస్ట్ గా చేస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ -1 పాన్ ఇండియా లో  గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో అందరు  కేజీఎఫ్-2 మూవీ కోసం ఎగ్జయిటింగ్ గా ఎదురు చుస్తునారు . రీసెంట్ గా  ఈ మూవీ నుండి  ఓ న్యూస్  వైరల్‌ అవుతోంది. ఎన్నో భారీ అంచనాలతో రాబోతున్న  కేజీఎఫ్‌ 2 నుండి ఒక్క సర్‌ ప్రైజ్ ‌వస్తుందంటే .

జనవరి 8న మూవీ  టీజర్‌ విడుదల చేయాలని మూవీ టీమ్‌ అనుకుంటున్నారట .ఆ రోజే యశ్ పుట్టిన రోజు. బర్త్‌ డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్‌ కి  సర్ ప్రైజ్ ‌ అందించనున్నారని టాక్‌. ఈ వార్త నిజామా అని  తెలియాలంటే.. ఇంకొన్ని  రోజులు వెయిట్ చేయాలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here