మరోసారి నితిన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్…!

0
56

మహానటి సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న కీర్తి సురేష్ సినిమాలను ఒకే చేయడంలో చాల స్లోగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. అసలు ఆమెకు ఆఫర్లు రావడం లేదా? లేక వస్తున్న కూడా కావాలనే రిజెక్ట్ చేస్తుందా అనే కామెంట్స్ ఎక్కువుగా వచ్చాయి. ఇక మొత్తానికి అలాంటి రామోర్స్ కి చెక్ పెట్టె విదంగా సినిమాలు చేస్తుంది. ఇటీవలే పెంగ్విన్ ద్వారా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ద్వారా వచ్చిన కీర్తి సురేష్ అనుకున్నంతగా పాజిటివ్ టాక్ రాలేదు . ఆమె సినిమాల రిజల్ట్ ఎలా ఉన్న కూడా ఆఫర్స్ అయితే గట్టిగానే ఆఫర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ నితిన్ తో సినిమా చేయడానికి ఒప్పుకుంది. ప్రస్తుతం నితిన్ తో రంగ్ దే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ నితిన్ చేయబోయే పవర్ పేట సినిమాలో కూడా కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. రంగ్ దే సినిమాలో ఆమె నటనకు ఫిదా అయిన హీరో నితిన్ దర్శకుడు కృష్ణ చైతన్య … పవర్ పేట సినిమాలో ఒక ఎమోషనల్ పాత్ర కు కీర్తి కరెక్ట్ గా సెట్ అవుతుందని ఫైనల్ చేశారంట. ఇప్పటికే కీర్తి చేతిలో తమిళ్ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలతో పవర్ పేట షూటింగ్ ని కూడా ఒకేసారి ఫినిష్ చేయనుందంట కీర్తి సురేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here