100 కోట్ల క్లబ్ లో చేరిన… కార్తీ “ఖైదీ” చిత్రం..!

251
Kartees-100crores-film

తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న మన హారో కార్తీ తెగ సంతోషపడుతున్నాడట. తన కల నెరవేరిందని సంబరపడుతున్నాడ.ట అదేనండి ఈ మధ్య కార్తీ నటించి రిలీజ్ చేసిన “ఖైదీ” చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటికీ కలెక్షన్ల తో దూసుకెళ్తూ ఉంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకూ తమిళ్ లో రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి హీరోల సినిమాలు చాలా సింపుల్ గా 100 కోట్ల క్లబ్ లో చేరుతుంటాయి. తాజాగా ఆమైలు రాయిని కార్తీ ఖైదీ చిత్రం చేరుకోగా.. కార్తీ తో పాటు చిత్ర యూనిట్ కూడా ఆనందంగా ఉన్నారు. అదే ఊపులో ఇప్పుడు ఆ సినిమా కి సీక్వెల్ ని కూడా రెడీ చేస్తున్నాడు. ఆ సినిమా కూడా త్వరలో మనముందుకు రానుంది. చూడాలి మరి ఆ చిత్రం ఇంకెంత దుమ్ము లేపుతుందో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here