భారీ చిత్రాలతో మళ్ళీ మెప్పిస్తా అంటున్న ముద్దుగుమ్మ..!

0
150
Kajal Aggarwal Upcoming Movies

కాజల్ అగర్వాల్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆమె నవ్వు. కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరు. పెద్దహీరోలందరితో సినిమాలు చేసి అడపాదడపా యంగ్ హీరోలతోనూ సినిమాలు చేస్తూ ఉంది. అయితే ఈమధ్య కాస్త దూకుడు తగ్గినా, మళ్ళీ గేర్ మర్చి స్పీడ్ పెంచే అవకాశమున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కాజల్ చేత్తో మూడో నాలుగో సినిమాలు ఉన్నాయి. కానీ అవన్నీ పెద్దవే అవడం విశేషం.

తమిళ్ లో శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 లో చేస్తున్న కాజల్, తెలుగులో చిరు సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో జాన్ అబ్రహం సరసన కూడా నటిస్తుంది. మరి ఈ సినిమాలతో కాజల్ మళ్ళీ దగ్గరకావాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం మరి కాజల్ బిగ్ స్క్రీన్ ఫై ఇప్ప్డుడు దర్శనమిస్తుందో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here