రేటు తగ్గితే బోలెడు అవకాశాలు…!

0
22
Janhvi Kapoor having more offers in tollywood

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన మొదటి సినిమాతోనే వందకోట్ల క్లబ్ లో చేరి.. లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఆమె తండ్రి బోనీకపూర్ జాన్విని టాలీవుడ్ కి పరిచయం చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. అయితే మహేష్ బాబు ప్రస్తుతం బిజీ గా ఉన్న సర్కారువారుపాటలోనూ జాన్వీ ని తీసుకోవాలని చూస్తున్నారట. అంతేగాక ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘హస్థినకుపోయిరావలె’ లోనూ.. కొరటాల – బన్నీ కాంబినేషన్ లోనూ నటించనుందట. అయితే ఇక్కడ అందరికీ వచ్చిన చిచ్చు ఏంటంటే ఆమె భారీ పారితోషకాన్నైతే కోరుతుందట. ఆ ఒక్క విషయంలోగానక జాన్వీ వెనక్కి తగ్గితే టాలీవడ్ లో వరుస ఆఫర్లను దక్కించుకోగలదు. అల్లు అర్జున్ లాంటి హీరోలు మాత్రం ఖర్చుకు వెనకాడకుండా ఆమెని తీసుకోవాలని చూస్తున్నారు. కారణం బాలీవుడ్ లో కూడా గ్రిప్ సాధించడానికి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here