ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో కి రామోజీరావు …??

0
57
Ramoji Rao Planning Own OTT

వ్యాపారం పరంగా ఆయన చేపట్టిందల్లా బంగారమేనని చెబుతారు.

సినీ నిర్మాతగానూ రామోజీ రావు ఎన్నో క్లాసిక్ సినిమాల్ని తెరకెక్కించారు.    సినీరంగంలో ఆయన స్పీడ్ తగ్గించారు. ప్రస్తుతం

తెలుగులో ఆహా ఓటీటీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అల్లు అరవింద్ అండ్ కో ఆహా కోసం కోట్లాది రూపాయలు వెదజల్లుతూ ఓటీటీ కంటెంట్ ని అందిస్తున్నారు. లాంగ్ టైమ్ లో భారీ లాభాల్ని ఆర్జించేందుకు ప్రణాళికలతో దూసుకెళుతున్నారు.  తొలిగా టీవీ ప్రీమియర్ వేసేసి అటుపై ఓటీటీలోకి దానిని పంపిస్తారట. ఇప్పటికే ఓటీటీ పని మొదలెట్టారని తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం .. ఏపీలో జగన్ ప్రభుత్వంతో రామోజీ రావు దోబూచులాట గురించి తెలిసిందే . ఈటీవీ సంస్థలకు ప్రకటనల ఆదాయం తగ్గడంతో  ఇలా కొత్త దారులు వెతుకుతున్నారన్న కామెంట్లు కూడా ఓ సెక్షన్ లో వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here