ట్విట్టర్ ఐపీల్ న్యూ ఎమోజిస్ …!!

0
78
IPL New EMOJIS

ఐపీల్ సందడి మొదలైంది . ఫాన్స్ ఎప్పుడేప్పుడా  అని ఎదురుచూస్తున్న టోర్నీ మరికొన్ని రోజుల్లో మెుదలుకానుంది. . ఐపీల్  2020 టోర్నీలోని ఎనిమిది టీమ్స్‌కు ఎమోజీలు, హ్యాష్‌టాగ్స్‌ను ట్విట్టర్‌ విడుదల చేసింది.

క్రేజీని దృష్టిలో ఉంచుకుని ఎమోజీలు, హ్యాష్‌టాగ్స్‌ను రూపొదించింది ట్విట్టర్. ప్రేక్షకుల గర్జనతో ట్విట్టర్ టైమ్‌లైన్‌ మోగిపోనుంది. ఫాన్స్ఉత్సాహాన్ని మరింత ఎక్కువ పెంచడానికి, ట్విట్టర్ ప్రత్యేక టీమ్ ఎమోజీలను ప్రారంభించింది,  ఇంగ్లీష్‌తో పాటు ఆరు ఇండిక్ భాషలలోని హ్యాష్‌ట్యాగ్‌లను విడుదల చేసింది .

#OneFamily, #WhistlePodu, #PlayBold,#KorboLorboJeetbo, #SaddaPunjab, #OrangeArmy తో పాటు #HallaBol #YehHaiNayiDilliలతో

ఒక్కో జట్టుకు ఒక్కో ఎమోజీతో పాటు హ్యాష్‌ట్యాగ్‌లను రూపొదించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here