వాచీ తో కార్డు లెస్ ప్రెమెంట్స్ …. ???

100
Titan Watches

టైటాన్ పేమెంట్ వాచీలు ఇవి యోనో యాప్ ఆధారంగా, పనిచేసే SBI, డెబిట్ కార్డ్ స్వైపింగ్ లేకుండా పాయింట్ ఆఫ్ సేల్(PoS) పై వాచీని ఉంచి చెల్లింపులు చేయవచ్చు అని ఎస్బీఐ ప్రకటనలోతెలియజేసింది . ఈ లాభాలని పొందాలంటే యోనో యాప్‌లో జాయిన్ అయ్యి ఉండాలి. యోనో యాప్‌ లో ప్రస్తుతం 2.6 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. పిన్ నెంబర్ ను టైప్ చేయకుండానే రూ.2,000 వరకు చెల్లింపులు చేయవచ్చు.

యోనో యాప్ తో అటాచ్ అయ్యి ఉన్న ఈ వాచీ పై అందరు ఆసక్తి గా ఉన్నారు ఈ వాచి తో కార్డు స్వైపింగ్ లు చేయాల్సిన అవసరం లేకుండా పెమెంట్స్ చేయవచ్చు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ చిప్ సహాయంతో, కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుంది. ఇందులో 2000 రూ వరకు ఖర్చు ని చేయవచ్చు. POS లు ఉన్న ప్రతి చోట ఈ వాచ్ పనిచేస్తుంది. ఈ ఫీచర్ కోసం SBI ఖాతాదారులు kyc వెరిఫికేషన్ చేయించుకోవాల్సి వచిద్ది. ఈ వాచి ధర రూ.2,995 నుండి రూ.5,995 వరకు ఉంటుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here