స్థానిక ఎన్నికల తుదితీర్పు కోసం పెరిగిన ఆసక్తి..

12
increased-interest-in-finalizing-local-elections

ఇప్పుడు రాష్ట్రం లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేసుకుంటూ వెళ్తున్నారేమో అనిపిస్తుంది. ప్రజాస్వామ్యం ఎటు వెళ్లిపోతుందో అర్ధంకాకుండా ప్రజలని కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తుంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి వ్యవహారం ఇటు ఎన్నికల సంఘానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వాగ్వివాదాలు కోర్టుల్లో చర్చలు.. తీర్పులు..స్టేలు.. ఇవన్నీ ఎప్పుడు ఒక సమస్థితికి వస్తుందా అని ఎందరో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీడియా లో కూడా మిగిలిన సమస్యల చర్చకు బదులు ఇదే అంశాన్ని హైలైట్ చేస్తుండటంతో ప్రతి సామాన్యుడి దృష్టీ కూడా ఈ చర్చలలో తుది తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here