COVID నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్..!

0
197
does hydroxychloroquine work on coronavirus

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై హైడ్రాక్సీ క్లోరోక్విన్ సమర్థంగా పని చేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ICMR )(Indian Council For Medical Research) వెల్లడించింది.

>> ఎవరికి ఇవ్వొచ్చు?

    • 15 ఏళ్లలోపు ఉన్నవారు వినియోగించవద్దు అని స్పష్టం చేసారు ICMR.
    • కరోనా బాధితులు ,అనుమానిత రోగులకు వైద్య సేవలు అందించే సిబ్బందికి ఇవ్వొచ్చు.
    • కరోనా సోకిన వారి కుటుంబ సభ్యులకు వ్యాధి లక్షణాలు లేకపోయినా ఇవ్వొచ్చు.
    • ఈ ఔషధాన్ని తీస్కుంటే తాము క్షేమంగా ఉంటామని అపోహ పడొద్దు.
    • ఎప్పటిలాగానే చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
    • దీనిని వినియోగిస్తునప్పుడు వైద్యుల సలహా తీస్కొని వేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here