దత్తాత్రేయ ఏపీ టూర్ షెడ్యూల్ ఖరారు

16
dattatreya

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అయినా  బండారు దత్తాత్రేయ ఏపీ టూర్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. విజయవాడ లో జరిగిన   కార్యక్రమాల లో దత్తాత్రేయ పాల్గొననున్నారు. 11న ఢిల్లీ నుంచి విజయవాడకు గవర్నర్ చేరుకొని. 12 ఉదయం 8.30 గంటలకు దుర్గమ్మను దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత బీజేపీ నేత నివాసం లో అల్పాహారాని కి వెళ్తారు . రాజభవన్‌లో  10గంటలకు  రాష్ట్ర గవర్నర్‌ను దత్తాత్రేయ కలవడం జరుగుతుంది. 11 గంటల కు స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు , సభలో పాల్గొంటారు. 12.30 గంటలకు బయలుదేరి గుంటూరు రిసార్ట్స్ ‌లో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో గవర్నర్ దత్తాత్రేయ పాల్గొనడం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here