కొత్తిమీర తో ఇన్ని లాభాలా..?

130
Coriander

కొత్తిమీర మన ఆరోగ్యానికి ఎంతో మంచి ని చేకూర్చుతుంది రోజు దినచర్యలో దీని ని అలవాటు చేసుకోవడం వల్లా అనేక రకమైన లాభాలు ఉన్నాయ్ ఆ లాభాలని ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్తిమీర లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు  వల్లా రక్తం లో ని చెక్కర స్థాయి ని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది శరీరం లో ఉన్న సూక్ష్మ క్రిములను చంపుతుంది  ఎలుకల మీద ఈ ప్రయోగం చేయగా నీరు తగిన దాని కన్నా ఎక్కువ మూత్ర విసర్జన చేస్తున్నాయి అని నిర్ధారించారు.

కొత్తిమీర లో ఫ్లవనాయిడ్లు పుష్కలంగా లభ్యం అవ్వడం వల్లా కాన్సర్ కణాల ను నివారిస్తుంది అంతే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. కొత్తిమీర వివిధరకాల కాన్సర్ లను తట్టుకునే శక్తిని ఇస్తుంది మరియు కాన్సర్ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

అంతే కాకుండా రక్తపోటుకు వాడే మందులలో దీనిని ఉపయోగిస్తారు. విటమిన్ కే, పుష్కలంగా లభ్యం అవ్వడం వల్లా మన ఎముకలు దృడంగా తయారు అవుతాయి. విటమిన్ సి గుణాలు పుష్కలం గా ఉండడం వల్లా మన ఇమ్యూన్ సిస్టం ను మెరుగుపరుస్తుంది.

కొత్తిమీర కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉండడం వల్లా ఇది మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here