ఫ్లిప్‌కార్ట్‌ తో కోటీశ్వరులు అయినా వ్యాపారాలు …

28
flipkart

ఆన్‌లైన్ షాపింగ్ ఓ  ట్రెండ్ ల నడిచే రోజులివి . పండగ సీజన్ వస్తే చాలు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో ఆఫర్లు ఇస్తున్నాయి , కస్టమర్ లను ఊరిస్తుంటాయి. కరోనా కారణం గ అనవసర ప్రయాణాలను తగ్గించుకున్న ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూ ఉండడం తో ఈ-కామర్స్ వ్యాపారం లాభాల దారిలో కొనసాగుతుంది.

ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రొడక్టులను విక్రయించిన 70కి పైగా వ్యాపారులు కోటీశ్వరులు అయిపోయారు. మరో 10 వేల మంది లక్షాధికారులు అయ్యారు . ప్రస్తుతం  ఫ్లిప్‌కార్ట్ లో 3 లక్షలకు పైగా వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిజేసింది . 60 శాతం మంది టైర్-2, టైర్-3 నగరాలకు చెందిన వారేనని తెలిజేసింది.  రిజిస్టరైన వ్యాపారుల సంఖ్య ఈ సంవత్సరం 20 శాతం కు పెరిగిందని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్  ఓ ప్లాట్ఫారం గ  హోల్‌సేల్ వ్యాపారంలో 50 శాతానికి పైగా టైర్-2, టైర్-3 సిటీల నుంచే అని  సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here