టమోటాలను పారబోసిన రైతులు

8
Tomatos

దేవనకొండ లో టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోడం జరిగింది. కిలో టమోటా ధర ముప్పై పైసలుఅయితే ఇలాంటి ధరల వల్లా  రైతులు ఆవేదన ను  వ్యక్తం చేస్తూ రవాణా ఖర్చులు కూడా అందడం లేదని టమోటాలను రోడ్డుపై పడేసారు . వ్యాపారులు సిండికేట్ అయి ధరలు అమాంతంగా తగ్గించివేసారు. బయట మార్కెట్లో వినియోగదారులు కిలో టమోటా రూ.10 నుంచి 20 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాల్సింది గా రైతులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here