కొంపముంచిన కీపర్.. విరాట్ పైనే అందరి ఆశ..

24
england-vs-india-second-test-live-updates

చెన్నై వేదికగా ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ కీపర్ ఫోక్స్ కీపింగ్ హైలెట్ గా నిలిచింది. ఓపెనర్ రోహిత్ శర్మను స్టంప్ అవుట్ చేసాడు. లీచ్ బౌలింగ్ లో క్రీజ్ దాటిన రోహిత్ ని ఫాక్స్ స్టంప్ అవుట్ చేసాడు. ఆ తర్వాత పుజారాని రన్ అవుట్ చేసాడు. క్రీజ్ దాటి వెళ్ళిన పుజారాని అధ్బుతంగా అవుట్ చేసాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ ని స్టంప్ అవుట్ చేసాడు.

ఇలా కీలక ఆటగాళ్ళు అందరిని అతను అవుట్ చేసాడు. ఇక ఈ టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లో 96 పరుగులకే టీం ఇండియా 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 326 పరుగులు లీడింగ్ లో ఉంది ఇండియా. ఆరు వికెట్లు కోల్పోయిన ఇండియా ప్రస్తుతం 132/6 రన్స్ తో కోహ్లి 29 పరుగులు అశ్విన్ 20 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here