

వైసీసీ ప్రభుత్వ పాలన కు వ్యతిరేకంగా వైఖరిని ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన సోమువీర్రాజు తెలిజేశారు. రామతీర్థం కొండపైకి ర్యాలీ గా వెళ్ళడానికి ప్రయత్నించారు బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది . ఈ కారణంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రాక్షస పాలన జరుగుతుందని తెలిజేశారు. రాముడి కి అపకారం జరగడం గనుక అయితే మమ్మల్ని అనుమతించరా అని నిలదీయడం జరిగింది . ప్రభుత్వం ప్రవర్తిస్తున్న వైఖరి మీద ప్రజా పోరాటం చేస్తామని సోమువీర్రాజు తెలిజేశారు.