క్రికెటర్లకు కరోనా నెగటివ్ …

25
Rohit sharma

ఆస్ట్రేలియా  పర్యటన లో ఉన్న టీమ్‌ఇండియా సభ్యులు ఇదివరకు బయో బబుల్‌ చేసిన నిబంధనలు ఉల్లంఘించారని వార్తలు పుకార్లు చేస్తున్నారు . రోహిత్‌శర్మ తో కలుపుకొని 5క్రికెటర్లు రెస్టారెంట్‌ కు వెళ్లడం వివాదం గా మారింది. ఈ సందర్భంగా భారత టీం సభ్యులందరికి  నిన్న కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆర్‌టీపీసీఆర్‌ యొక్క  ఫలితాలు వచ్చినట్లు.. దీనిలో ఆటగాళ్లంతా నెగెటివ్‌గా నిర్ధారణ జరిగినట్లు బీసీసీఐ తెలిజేసింది.

టీం సహాయక సిబ్బంది కి కూడా పరీక్షలు నిర్వహించినట్లు వారికి కూడా నెగెటివ్‌గా వచ్చినట్లుగా తెలిజేశారు.  సిడ్నీలో ఆస్ట్రేలియా మరియు  భారత్‌ మధ్య మూడో టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి  రెండు టెస్టు మ్యాచ్లలో  ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవజేయడం. మంచిగా సిరీస్ జరుగుతుంది అనే  సమయం లో బయట రెస్టారెంట్లో భోజనం చేశారని భారత జట్టు ఆటగాళ్ల ని  ఐసొలేషన్‌ లో పెట్టడం అనే విషయంలో  వివాదం చేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here