ఒడిశా మంత్రి నిలయం లో కరోనా …

0
62
odisha minister

ఒడిశా స్కూల్ మరియు మాస్ ఎడ్యుకేషన్ మంత్రి సమీర్ రంజన్ దాస్ ,మరియు ఆయన భార్య సంగీతా దాస్‌ కోవిడ్  సోకిందని  కరోనా టెస్ట్ లో తమ ఇరువురికి పాజిటివ్ వచ్చినట్టు స్వయముగా  చెప్పారు.

ఇప్పటికే పలువురు  ఒడిశా లో మంత్రులు ఎం పీ లు మరియు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సమీర్ మోహంతీ సైతం ఈ అంశానికి స్పందన గ తను కూడా కరోనా వైరస్ భారిన పడ్డట్లు వైద్యుల సలహా మేరకు భువనేశ్వర్ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు . బీజేపీ లోక్‌సభ ఎంపీ సురేశ్ పూజారి, ఎమ్మెల్యే సుకంతా కుమార్ నాయక్  వీళ్ళందరికీ    కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here