చైనా-భారత్ వార్…! శోకసంద్రంలో భారత్…..!

0
93
చైనా సైనికులతో హింసాత్మకంగా ముఖాముఖి ఫలితంగా భారత సైన్యం యొక్క సీనియర్ అధికారి సూర్యపేట  తెలంగాణకు చెందిన కెల్నెల్ సంతోష్ బాబు మరియు ఇద్దరు సైనికులు బలిదానం జరిగింది.
ఈ సంఘటన నిన్న రాత్రి అనగా 16 జూన్ నాడు లడఖ్ లోని గాల్వన్ వ్యాలీ వద్ద చోటుచేసుకుంది. ఈ సంఘటన వల్ల భారత్ ప్రజానికం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అమరవీరులైన సైనికులకు నివాళులు అర్పిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here