27.4 C
Hyderabad
Wednesday, 2nd December 2020
Wall Nuts

గుప్పెడు వాల్‌నట్స్‌తో గుండె సమస్యలు దూరం..!!

వాల్ నట్స్ నిజానికి ఇతర నట్స్ లా అంత రుచికరంగా ఉండవు . అందువల్ల వాల్ నట్స్ చాల మంది తినడానికి ఇష్టపడరు. సైంటిస్టులు చెబుతున్న ఓ విషయం తెలిస్తే మీరు రోజూ...
lemon

నిమ్మరసం నిత్యం తీసుకోడం వల్లా ఈ 5 వ్యాధులు మీ దరి చేరవు

వేసవి కాలం లో ఎండల బారి నుంచి ఉపశమనం పొందాలని అందరు  నిమ్మరసం తాగుతుంటారు. కొంతమంది నిమ్మరసాన్ని నిత్యం వంటల్లో వడుతూవుంటారు . నిజం చెప్పాలంటే రోజువారీ ఉదయాన్నే అల్పాహారం సేవించక ముందు...

మీ శరీరంలో క్యాన్సర్ ఎక్కడ వస్తుందో తెలుసా..

శరీరం మొదట వృద్ధి చెందుతుంది. మానసికంగా మరియు శారీరకంగా బలంగా ఉంటే వివిధ వ్యాధుల గురించి జాగ్రత్త తీసుకోవచ్చు. అయినప్పటికీ, క్యాన్సర్ మానవులకు చికిత్స చేయలేని ఒక ప్రధాన వ్యాధిగా అభివృద్ధి చెందుతోంది....
do-not-give-antibiotics-to-young-children

చిన్న పిల్లలకు యాంటిబయాటిక్స్ ఇవ్వకూడదా..?

చిన్న అనారోగ్య సమస్య వచ్చినా టాబ్ లైట్ మింగేస్తాం లేకుంటే ప్రాణంపోతుందన్న భయం..పెద్దవాళ్లకు అయితే సరే ప్రమాదం లేదు. మరీ రెండు సంవత్సరాల కంటే చిన్న పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇస్తే భవిష్యత్తులో అనేక...
is-it-better-to-eat-egg-white-is-it-better-to-eat-egg-yolk

గుడ్డులో తెల్లసొన తినడం మంచిదా.. పచ్చసొన తినడం మంచిదా?

గుడ్డులోని పచ్చసొనకు చుట్టూ ఉండే దాన్ని ఎగ్ వైట్ అని అంటాం. ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవాళ్లు లేదా ప్రత్యేకమైన డైట్ తీసుకునేవారు మాత్రం కచ్చితంగా పచ్చసొన తీసేసి ఎగ్ వైట్ మాత్రమే తింటుంటారు....
Tomato

2 టమోటాలు తింటే శరీరంలో జరిగే గరిష్ట మార్పులు ఏమిటో

ఎరుపు రంగులో   కనబడే పండ్ల  లో టమోటా ఒకటి .  మనం రోజు తినే ఆహారంలో టమోటాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. మనం దీనిని మన డైట్‌లో దాని ఔషధ విలువ కోసం...
do-you-know-how-dangerous-it-is-to-use-earphones

ఇయర్ ఫోన్ వాడితే ఎంత ప్రమాదమో తెలుసా?

ఇయర్ ఫోన్, ఇయర్ పీస్, ఇయర్ బడ్, ఎయిర్ ప్యాడ్, బ్లూటూత్ ఆపరేటింగ్ ఇయర్ ఫోన్ లాంటి పరికరాలను కర్ణబేరికి అత్యంత దగ్గరగా చెవిలోనే పెట్టుకుని వినడం వలన చెవిలో ఫంగస్, బ్యాక్టీరియాలు...
sexual-health-and-aging

ఈ వయసులో శృంగారంలో పాల్గొంటే అంతే సంగతి…

మరో జీవికి ప్రాణం పోయాలంటే రెండు వేరే వేరు లింగాలు సంపర్కం జరగాల్సిందే.. అప్పుడే మరో జీవి జీవం పోసుకుంటుంది. అయితే అది అప్పటి కాలంలో ఇప్పుడు మాత్రం శృంగారం అనేది ఒక...
these-problems-are-not-wrong-if-you-consume-too-much-ginger-chai

‘అల్లం చాయ్’ అతిగా సేవిస్తే ఈ సమస్యలు తప్పవు..

కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తి పెంచుకునే క్రమంలో చాలారకాల ఆహారపదార్దాలను తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఔషద గుణాలు కలిగిన ఆహారానికి...
turmeric-milk-benefits

మెరుగైన ఆరోగ్యం కోసం రోజూ ‘పసుపు కలిపిన పాలు’

రోజూ పాలు తాగే అలవాటు చాల మందిలో ఉంటుంది. అయితే, పాలలో కాస్త మంచి పసుపు కలిపి తాగితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు నిపుణులు. పాలలో శరీరానికి...
do-you-overeat-eggs-but-beware-of-the-risk-of-diabetes

గుడ్లను అధికంగా తింటున్నారా ? అయితే మీరు ఇరుకున పడ్డట్టే..!

కోడిగుడ్లను తినడం వల్ల మనకు కలిగే లాభాలు ఎన్నో. గుడ్లలో దాదాపుగా అన్నిరకాల పోషకాలు ఉంటాయి. అందువల్ల గుడ్లను తరచూ ఆహారంలో తీసుకోవాలని వైద్యులు సలహాలిస్తుంటారు. అయితే రోజులో ఒకటి కన్నా...
smart-hacks-to-maintain-a-healthy-central-nervous-system

నాడీ మండల వ్యవస్థ చురుగ్గా పనిచేయాలంటే..

మన శరీరానికి నాడీ మండల వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది. మన శరీరానికి మెదడుకు మధ్యన నాడీ మండల వ్యవస్థ వారధిగా పనిచేస్తుంది. అందువల్ల నాడీ మండల వ్యవస్థను ఎప్పుడూ సంరక్షించుకోవాలి. అందుకు గాను...
consequences-of-drinking-green-tea

గ్రీన్ టీ తాగడం వలన కలిగే ఫలితాలు..

గ్రీన్ టీని తాగడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకర ఉపయోగాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. గ్రీన్ టీ తాగడం వలన గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. మెదడు పనితీరు చాలా బాగా ఉంటుంది....
Benefits of Eating Fish

కడుపుతో ఉన్న మహిళలు ఈ చేపలు తిన్నారంటే…

అమ్మ అనే పిలుపు కోసం ప్రతి మహిళ ఎదురుచూస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ పిలుపులోని మాధుర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. గర్భవతి అయిన దగ్గర నుండి కడుపులోని బిడ్డ కోసమే తాపత్రయపడుతుంది. కడుపులోని...
Brown-rice

బరువు తగ్గాలని అనుకుంటే ఇవి తినండి!

బ్రౌన్ రైస్: చాలామంది బరువు తగ్గడానికి పూర్తిగా తెల్ల బియ్యంతో వండుకునే అన్నాన్నిమానేస్తుంటారు. అలాంటి వారు బ్రౌన్ రైస్ తింటే చాలా మంచిది. జపాన్‌లో 450 మందిపై జరిపిన అధ్యయనం ప్రకారం.. వైట్...
CornSamosa

వేడి వేడి కార్న్ సమోసా..మీకోసం

మొక్కజొన్నల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల ఆరోగ్యాన్నిచ్చే ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చాలా మంది మొక్కజొన్నలను రకరకాలుగా వండుకుని తింటుంటారు. కొందరు గారెలు చేసుకుని తింటే, మరికొందరు ఉడకబెట్టుకుని తింటారు. ఇంక...
Empty Stomach Do not eat these foods

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి అస్సలు తినకూడదు..

సమయానికి సరైన ఆహారం తినడం మనిషికి శారీరకంగా, మానసికంగా మంచిది. ప్రస్తుతం ఉన్న కాలంలో అందరి జీవితాల్లో అన్నీ పనులు వేగంగా చేసుకోవాల్సిన పరిస్థితి. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఏవి...
Do you drink a lot of good water .. but illness is inevitable.

నీరు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే అనారోగ్యం తప్పదు..

మనుషులు మరియు ఇతర జీవుల మనుగడకు నీరు ఎంతో ముఖ్యం. నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యకైనా నీళ్లు దివ్యౌషధం లా పనిచేస్తాయి. శరీరంలో జరిగే మెటబాలిక్ చర్యలన్నిటికి...
Will you lose weight if you drink black coffee?

బ్లాక్ కాఫీ తాగితే బరువు తగ్గుతారా..!

కాఫీ ఇష్టపడేవారు చాలామంది బ్లాక్ కాఫీని తాగుతుంటారు. దాని రుచి అంటేనే కొందరు ఫిదా అవుతారు. అయితే బ్లాక్ కాఫీని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. వాటిల్లో అతి...
Can people with diabetes eat ghee?

మధుమేహం ఉన్నవారు నెయ్యి ఆహారంగా తినొచ్చా?

మధుమేహం ఉన్నవారు తీపి పదార్థాలను దూరంగా పెడతారు. అలాగే, కొన్ని పదార్థాలు తినకూడదని అంటుంటారు. నెయ్యి మీద కూడా ఇలాంటి అపోహలే ఉన్నాయి. అయితే, మధుమేహం ఉన్నవారు నెయ్యి తినొచ్చా అనే విషయానికి...

సంతాన లేమి సమస్య ఉందా..? ఇవి తినండి..సొల్యూషన్ దొరకొచ్చు..!

ఈ రోజుల్లో చాలా మంది దంపతులకు పిల్లలు పుట్టడం లేదు. ఇంట్లో పిల్లలు లేని లోటు ఎవరు తీర్చలేనిది. పిల్లల పుట్టాలని తిరగని గుడి ఉండదు, ఆసుపత్రి ఉండదు. అయినాగాని ఫలితం...
Custard Apple

చలికాలంలో ఈ పండును మిస్‌ కాకండి..

చలికాలంలో దొరికే సీతాఫలాలను మాత్రం అసలు మిస్ కాకండి. సీజనల్‌ ఫ్రూట్స్‌లోనే ఇది ప్రత్యేకమైన పండు. ఇవి చలికాలంలో మార్కెట్లో ఎక్కువగా లభిస్తాయి. ఈ పండువల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే...
Foamy urine: What does it mean?

మూత్రంలో నురుగు వస్తే ఈ మూడు వ్యాధులు ఉన్నట్టే..

మనకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే దాని లక్షణాలు మనకు మూత్రంలో కనిపిస్తాయి. అందుకనే డాక్టర్లు వ్యాధులకు సంబంధించి మూత్ర పరీక్షలు జరుపుతుంటారు. తరువాతే వ్యాధిని తెలుసుకుని చికిత్స అందిస్తారు. అయితే మూత్రంలో...
green tea side effects

గ్రీన్‌ టీ సేవించే సమయం ఎప్పుడో తెలుసా

గ్రీన్‌ టీ తాగడం వల్ల అన్నీ ఉపయోగాలే కానీ, నష్టాలు రావనుకుంటారు చాలామంది. నిజానికి దాన్ని తాగాల్సిన రీతిలో తాగకపోతే నష్టాలు కూడా అనుభవించాల్సి రావచ్చు. గ్రీన్‌ టీని ఎప్పుడు పడితే అప్పుడు...