

దంపతులు ఇద్దరూ ఆనందంగా జీవించే ప్రక్రియలో మనసులోని భావాలను పంచుకుంటూ, ఒకరిపై ఒకరు ప్రేమతో మనసులు పంచుకోవడం మాత్రమే కాకుండా, వారి జీవితంలో శృంగారం కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా ఆ బంధం గట్టిగా ఉంటేనే వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళితే చాలా మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో ఒకరికి ఇష్టం ఉన్న సమయంలో మరొకరికి ఇష్టం ఉండదు. ఆ సమయంలో వారిని ఆ మూడ్ లోకి తెప్పించడం చాలా సులభం అంటున్నారు కొందరు నిపుణులు అంతేగాక ఇందుకు సంబంధించి వారు కొన్ని సూచనలు ఇస్తున్నారు.
ముక్యంగా ఆడవారికి వారి శరీరంలో శృంగారానికి ప్రేరేపించే సున్నితమైన ప్రాంతాలను టచ్ చేసే వారు సులభంగా మూడ్ లోకి వస్తారని తెలియజేస్తున్నారు. ఇక అందులో మొదటగా చెప్పుకునేది చేతి వేళ్ళ కొనలు. ముఖ్యంగా వీటిని ఫోర్ ప్లే చేస్తున్న సమయంలో వాటిని మెత్తగా నాలుకతో టచ్ చేస్తూ నోట్లో పెట్టుకుంటే సున్నితంగా కరిగిపోతాయట. అలాగే ఆడవారికి కాలర్ బోన్ వద్ద చర్మం చాలా సున్నితంగా ఉంటుందని అక్కడ టచ్ చేస్తే వాళ్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని తెలియజేస్తున్నారు. ఇక ఆపై చెవులను టచ్ చేస్తూ ఉండడమే కాకుండా చిన్నగా కొరికితే ఆమెకు స్వర్గంలో తేలుతున్నట్టుగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.