బెంగాల్ లో పూర్తి లాక్ డౌన్ … ???

0
112
bengal lockdown

కరోనా కేసులు దేశమంతా పెరిగిపోతూనే ఉన్నాయ్ ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్‌ను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రకటించడంతో దీనితొ పలు ప్రాంతాలు నిర్మానుష్యమయ్యాయి. జనాలు తమ ఇల్లు దాటి రోడ్ ల పైకి రావటంలేదు వాహనాలు తిరగటంలేదు నిత్యావసర సామాగ్రి కోసమే అనుమతి ని ఇస్తున్నారు. ప్రతిరోజూ 3000 కొత్త కేసులు నమోదు అవ్వడంతో మమత సర్కార్ శుక్రవారంనాడు లాక్‌డౌన్ ఆంక్షలను విధించింది . కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, పశ్చిమబెంగాల్‌లో 23,377 యాక్టివ్ కేసులు 1,66,027 మందికి ఆరోగ్యం మెరుగుపడింది. 3,771 మంది మృతి చెందారు.

దీనిని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తప్పుపట్టాడు.బీజేపీని అడ్డుకునేందుకే మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.ర్యాలీలు కచ్చితంగా జరుగుతాయని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here