బ్యాంకు లూటీకి తీవ్రయత్నం

19
Bank Robbery

గుజరాత్‌లో ఉన్న   అహ్మదాబాద్‌ లో ఒ బ్యాంకు లూటీకి ఒక దొంగ ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలో ని వెజల్‌పుర్ లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న  బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఘటన జరగడం రెండో సారి దొంగతనానికి యత్నం జరిగింది.  ఈ సన్నివేశం అంత సీసీటీ వీ లో రికార్డు అవ్వడం జరిగింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈ ఘటన లో బ్యాంకు లో నగదు చోరీ అవ్వలేదు.

వెజల్‌పూర్ ప్రాంతానికి సంబంధించిన ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ్ ఈ ఘటన ఫై పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం జరిగింది.  నాలుగు నెలలుగా బ్యాంక్ ఆఫ్ బరోడా, నెహ్రూనగర్ బ్రాంచి లో మేనేజర్‌ లాగా  పనిచేస్తున్నారు. ఆయనకు బ్యాంకు క్యాషియర్ రాజేష్ పటేల్ నుంచి ఫోను వచ్చింది. ఎవరో బ్యాంకు కిటికీ పగులగొట్టి లోపాలకి వచ్చారని రాజేష్ ఫోను లో మేనేజరుకు చెప్పాడు . సమాచారాన్ని అందుకున్న వెంటనే మేనేజర్ బ్యాంకు కు చేరుకోవడం జరిగింది. బ్యాంకును పరిశీలించిన ఆయన వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. బ్యాంకులోకి చొరబడిన వ్యక్తి స్ట్రాంగ్ రూమ్‌లోనికి కూడా ప్రవేశించే ప్రయత్నం చేశాడని సీసీటీవీ తో తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ని చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here