మధ్యాహ్నం నిద్ర పోతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ..!!

51
Are You Sleeping In After Noon

మనలో చాలామందికి మధ్యాహ్నం భోజనం అయ్యాక కాస్త బద్ధకం అనిపించి పడుకుంటాం .స్కూల్ విద్యార్థులు నుంచి ఉద్యోగం చేసే వాళ్ళు,గృహిణి అలా ప్రతి ఒక్కరూ భోజనం అయ్యాక ఒక కునుకు తీస్తే రిలాక్స్ గా ఉంటుందని అంటుంటారు.  మనలో చాలా మందికి భోజనం చేశాక నిద్రపోతే  మంచిదా కాదా  అనే అనుమానం  ఉంటుంది. ఏ అనుమానం పడకుండా మధ్యాహ్నం భోజనం అయ్యాక నిద్రపోతే  మంచిదని నిపుణులు చెప్పుతున్నారు .

ఇంకా చాలామంది  మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి  నిద్ర పట్టదు అని భయపడతారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అరగంట సేపు పడుకోవచ్చు . అలా పడుకోవడం వల్ల మానసికంగా చాలా ప్రశాంతత కలుగుతుంది. ఎక్కువసేపు పడుకుంటే మాత్రం  కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి అరగంట సేపు నిద్ర మంచిదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here