అమెజాన్ లో ఉద్యోగాల భర్తీ

0
63
Amazon

కరోనా సమయం లో ఆన్‌లైన్ వ్యాపారాలు మంచి లాభదాయకం గా నిలిచాయి దీనితొ ఉద్యోగాలు భారీ ఎత్తున పెరుగుతున్నాయి కెరీర్ డే, అనే పేరుతో అమెజాన్ లో ౩౩,000 ఉద్యోగాలను నియమించుకోనున్నట్లు తెలిపింది. భారత్ సహా ఇతర దేశాలలో ప్రజలు నైతిక దూరం పఠిస్తూ , అవసరం అయితే తప్ప బయటకు వెళ్లేందుకు ఆసక్తి ని చూపటం లేదు దీని వల్లా ఆన్‌లైన్ వ్యాపారాలు పుంజుకుంటున్నాయి ఇలా డిమాండ్ పెరగడం తో నియామకాలు కూడా ఎక్కువ చేసుకుంటుంది .

అమెజాన్ మానవ వనరుల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టీ ఓ ప్రకటనలో ప్రజలు తిరిగి పనులలో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు కరోనా కారణం గా ఉద్యోగులు, తమ ఉద్యోగాలను కోల్పోయారు వారికీ ఇది మంచి అవకాశం అని తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here